Harish Rao: తెలంగాణ వైద్యారోగ్య శాఖ పురోగతి నివేదిక విడుదల

దేశంలోనే ఉత్తమ వైద్య సేవలు అందిస్తున్న రాష్ట్రాల్లో.. తెలంగాణ మూడో స్థానంలో నిలిచిందని వైద్యారోగ్య శాఖ మంత్రి హరీశ్ రావు చెప్పారు.  వైద్యారోగ్య శాఖ మంత్రిగా ఏడాది కాలం పూర్తి చేసుకున్న ఆయన... ఈ ఏడాదిలో జరిగిన పురోగతిపై నివేదికను విడుదల చేశారు. ఈ ఏడాదిలో 8 వైద్య కళాశాలలు అందుబాటులోకి వచ్చాయని.. మరో 9 కొత్త మెడికల్ కాలేజీలు రానున్నాయని తెలిపారు.

Updated : 29 Jan 2023 18:45 IST

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు