Budget 2023: ఎన్నికల హామీలే లక్ష్యంగా తెలంగాణ బడ్జెట్

సంక్షేమంతోపాటు సాగుకు పెద్దపీట వేస్తూ తెలంగాణ ప్రభుత్వం మరోమారు భారీ బడ్జెట్(Budget 2023) తీసుకొచ్చింది. ప్రస్తుత కార్యక్రమాల కొనసాగింపు, ఎన్నికల హామీలే ధ్యేయంగా పద్దు ప్రవేశపెట్టింది. సొంతఆదాయంపై ఎక్కువగా ఆధారపడుతూ ఆశావహ బడ్జెట్ తీసుకొచ్చిన సర్కార్.. కేంద్రం సహకరించడం లేదంటూనే గ్రాంట్లపై ఆశలు పెట్టుకొంది. రానున్న ఎన్నికలను దృష్టిలో పెట్టుకుని కొన్ని కేటాయింపులు చేసింది.

Published : 07 Feb 2023 09:38 IST

Tags :

మరిన్ని