CM KCR: ఆంధ్రాలో చిమ్మచీకట్లు ఉన్నాయి: సీఎం కేసీఆర్‌

24 గంటల విద్యుత్ సరఫరాతో తెలంగాణ వెలిగిపోతుంటే.. ఆంధ్రాలో చిమ్మ చీకట్లు ఉన్నాయని సీఎం కేసీఆర్‌ (CM KCR) ఎద్దేవా చేశారు. ఏపీ సహా ఏ రాష్ట్రంలోనూ 24 గంటల విద్యుత్  సరఫరా లేదని నాగర్‌ కర్నూల్‌ సభలో అన్నారు.

Updated : 06 Jun 2023 22:08 IST

మరిన్ని