Rahul Gandhi: ‘గ్రీట్‌ అండ్‌ మీట్‌’.. రాహుల్‌ గాంధీతో తెలంగాణ కాంగ్రెస్‌ నేతల డిన్నర్‌

తెలంగాణ కాంగ్రెస్‌ (Congress) నేతలు న్యూయార్క్‌లో సందడి చేశారు. ‘గ్రీట్‌ అండ్‌ మీట్‌’లో భాగంగా రాహుల్‌ గాంధీ (Rahul Gandhi)తో కలిసి విందులో పాల్గొన్నారు. టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్‌ రెడ్డి, కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి, మధు యాష్కీ గౌడ్, పొన్నాల లక్ష్మయ్య తదితర ముఖ్య నేతలు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. 

Published : 04 Jun 2023 10:32 IST

Tags :

మరిన్ని