CM KCR: ఆంధ్రప్రదేశ్‌ ఆవిర్భావం నుంచే తెలంగాణ దోపిడీకి గురైంది: కేసీఆర్‌

రాష్ట్ర పరిపాలనా కేంద్రం.. సచివాలయంలో ముఖ్యమంత్రి కేసీఆర్ తెలంగాణ అవతరణ దశాబ్ది ఉత్సవాలను ప్రారంభించారు. అంతకుముందు గన్‌ పార్క్‌లోని అమరవీరుల స్తూపం వద్ద నివాళులర్పించారు. అనంతరం సచివాలయంలో జాతీయ పతాకాన్ని ఆవిష్కరించి.. పోలీసుల గౌరవ వందనం స్వీకరించారు. సభికులనుద్దేశించి దశాబ్ది ఉత్సవాల సందేశాన్ని కేసీఆర్ ప్రసంగించారు.‘‘ఆంధ్రప్రదేశ్‌ ఆవిర్భావం నుంచే తెలంగాణ దోపిడీకి గురైంది. 1969లోనే ఉద్యమం ఉవ్వెత్తున ఎగిసిపడింది. నేటి నుంచి 21 రోజులపాటు దశాబ్ది ఉత్సవాలు జరుగుతాయి. ప్రజలంతా ఉత్సవాల్లో పాల్గొనాలి’’ అని కేసీఆర్‌ వ్యాఖ్యానించారు.

Updated : 02 Jun 2023 13:33 IST

Tags :

మరిన్ని