KTR: మంత్రి కేటీఆర్ అమెరికా పర్యటన.. తెలంగాణకు పెట్టుబడుల వెల్లువ

మంత్రి కేటీఆర్ (KTR) అమెరికా పర్యటనలో రాష్ట్రానికి పెట్టుబడుల జోరు కొనసాగుతూనే ఉంది. ఉపాధి అవకాశాలు పెంచడంతో పాటు, యువతకు ఉద్యోగ కల్పన పెంచే దిశగా సమావేశాలు జరుపుతున్నారు. రాష్ట్రం ఐటీ రంగంలో దూసుకుపోవడానికి పునాదులు వేస్తున్నారు.

Published : 21 May 2023 15:40 IST
Tags :

మరిన్ని