Trisha: మహిళా క్రికెట్ జట్టులోకి తెలంగాణ అమ్మాయి

తెలంగాణ అమ్మాయికి జాతీయ మహిళా క్రికెట్ జట్టులో స్థానం దక్కింది. భద్రాచలానికి చెందిన గొంగడి త్రిష... అండర్ -19 జాతీయ మహిళల క్రికెట్ జట్టుకు ఎంపికై సంచలనం సృష్టించింది.  న్యూజిలాండ్‌తో జరిగే ఐదు టీ20ల సిరీస్  కోసం భారత మహిళల క్రికెట్ సెలెక్షన్ కమిటీ ఎంపిక చేసిన జట్టులో త్రిష చోటు సంపాదించింది. తెలంగాణ నుంచి మిథాలీరాజ్ తర్వాత స్థానం దక్కించుకొన్న క్రీడాకారిణిగా త్రిష ఘనత సాధించింది. 

Updated : 20 Nov 2022 22:11 IST
Tags :

మరిన్ని