TSPSC: వచ్చే నెలలో గ్రూప్-4 ప్రకటన!
సాధ్యమైనంత త్వరగా కొలువులు భర్తీ చేస్తామని ప్రకటించిన రాష్ట్ర ప్రభుత్వం ఆ దిశగా చర్యలు చేపట్టింది. ఇప్పటికే కొన్ని విభాగాల్లో ఉద్యోగ ప్రకటనలు వెలువడగా.. వచ్చేనెలలో గ్రూప్ -4 ప్రకటన జారీకి సర్కారు సిద్ధమవుతోంది. త్వరలో 9,168 పోస్టుల భర్తీకి అనుమతిస్తూ ఉత్తర్వులు ఇస్తామని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేశ్ కుమార్ వెల్లడించారు.
Published : 20 May 2022 10:37 IST
Tags :
మరిన్ని
తాజా వార్తలు (Latest News)
-
విమానాలు రద్దయితే ఆటోమేటిక్ రిఫండ్.. అమెరికాలో కొత్త నిబంధనలు
-
హైదరాబాద్కు ‘ఉప్పల్’ అడ్డా.. బెంగళూరుపై ఈసారి స్కోరెంత?
-
గీత రచయిత పాటల హక్కు కోరితే ఏమవుతుంది?: ఇళయరాజా కేసులో హైకోర్టు ప్రశ్న
-
నష్టాల్లో స్టాక్ మార్కెట్ సూచీలు.. 22,350 దిగువకు నిఫ్టీ
-
ప్రైవేటు ఆస్తి.. సమాజ వనరు కాదని అనలేం: సుప్రీంకోర్టు వ్యాఖ్య
-
పతి దేవుడికి గుడి కట్టింది!