Job Notifications: కొత్త ఏడాదిలో భారీగా ఉద్యోగ నోటిఫికేషన్లు..!

తెలంగాణలో కొత్త సంవత్సరం నాటికి ఉద్యోగ నోటిఫికేషన్లు వెల్లువెత్తనున్నాయి. కీలక గ్రూప్స్ సహా ఇతర ప్రకటనలు వరుసగా రానున్నాయి. డిసెంబర్ నెలాఖరు నాటికి చాలా నోటిఫికేషన్లు విడుదల చేయనున్నారు. పదేళ్ల గరిష్ట వయో పరిమితి సడలింపు వీలైనంత ఎక్కువ మందికి ఉపయోగపడేలా ప్రక్రియను వేగవంతం చేయనున్నారు.

Published : 26 Nov 2022 13:15 IST

Tags :

మరిన్ని