TS Formation Decade: తొమ్మిదేళ్ల అభివృద్ధిపై తెలంగాణ ప్రభుత్వ ప్రగతి నివేదిక

తెలంగాణ (Telangana)ఆచరిస్తుంటే.. దేశం అనుసరిస్తోందని రాష్ట్ర ప్రభుత్వం తెలిపింది. పదేండ్లకు చేరిన తెలంగాణ ప్రగతిప్రస్థానం.. దేశానికే ప్రగతి నమూనాగా మారిందని పేర్కొంది. బంగారు తెలంగాణ నిర్మాణం దిశగా ప్రారంభమైన పయనం.. మానవ సమాజానికి ఎన్నోపాఠాలు నేర్పిందని తెలిపింది. స్వరాష్ట్రం దశాబ్దంలోకి అడుగిడుతున్న వేళ.. తొమ్మిదేళ్ల ప్రగతిపై రాష్ట్ర ప్రభుత్వం సాధికార సమాచారంతో నివేదిక విడుదల చేసింది.

Updated : 30 May 2023 12:09 IST

Tags :

మరిన్ని