TS Budget 2023: తెలంగాణలో బడ్జెట్‌ ప్రవేశపెట్టేందుకు సిఫారసు చేయని గవర్నర్‌

బడ్జెట్ ప్రవేశపెట్టేందుకు గవర్నర్ తమిళిసై ఇంకా సిఫారసు చేయకపోవడంతో.. తెలంగాణ ప్రభుత్వం తదుపరి కార్యాచరణపై దృష్టి సారించింది. శుక్రవారం నుంచి బడ్జెట్ సమావేశాలు ప్రారంభం కానుండగా.. మొదటి రోజే ఉభయ సభల్లో బడ్జెట్ ప్రవేశ పెట్టాలని నిర్ణయించారు. సమయం దగ్గర పడుతున్నప్పటికీ.. గవర్నర్ నుంచి ఇంకా అనుమతి రాకపోవడంతో.. న్యాయపరంగా ముందుకెళ్లేందుకు తెలంగాణ సర్కారు సిద్ధమవుతోంది. 

Published : 30 Jan 2023 09:14 IST

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు