Rythu Bandhu: నేటి నుంచి అన్నదాతల ఖాతాల్లో రైతుబంధు నగదు

తెలంగాణలో నేటి నుంచి రైతుబంధు నగదు పంపిణీ ప్రారంభం కానుంది. ముఖ్యమంత్రి కేసీఆర్‌ ఆదేశాల మేరకు  68,94,000 మంది రైతులకు చెందిన 1,51,11,000 ఎకరాలకు సంబంధించి రూ.7,654 కోట్లు అందజేయనున్నారు. 

Published : 28 Jun 2022 09:46 IST

మరిన్ని

ap-districts
ts-districts

ఎక్కువ మంది చదివినవి (Most Read)

మరిన్ని