Telangana news: స్వచ్ఛ సర్వేక్షణ్ అవార్డుల్లో సత్తా చాటిన తెలంగాణ

కేంద్ర ప్రభుత్వం స్వచ్ఛ అమృత్ మహోత్సవ్‌లో భాగంగా.. పట్టణాలు, నగరాలకు ప్రకటించిన స్వచ్ఛ సర్వేక్షణ్-2022 అవార్డుల్లో 16 పురస్కారాలతో తెలంగాణ సత్తా చాటింది. జోనల్ కేటగిరీ అవార్డుల్లో దక్షిణాదిలో ముందంజలో నిలిచింది. రాష్ట్రానికి చెందిన మున్సిపాలిటీలు అత్యధిక అవార్డులు కైవసం చేసుకున్నాయి.

Updated : 25 May 2023 15:52 IST

Tags :

మరిన్ని