PCC: తెలంగాణ కాంగ్రెస్‌లో భారీ మార్పులు, చేర్పులతో జంబో కమిటీ

కాంగ్రెస్ బలోపేతమే లక్ష్యంగా జంబో కమిటీ ప్రకటించేందుకు తెలంగాణ పీసీసీ సిద్ధమైంది. రాజకీయ వ్యవహారాల కమిటీ సభ్యుల సంఖ్య కుదించడంతోపాటు పీసీసీ కార్యనిర్వాహక కమిటీ ఏర్పాటులో కీలక నాయకులకు చోటు కల్పించింది. డీసీసీ అధ్యక్షుల మార్పు విషయంలో ఆయా జిల్లాల నాయకుల అభిప్రాయాలకే పెద్ద పీట వేసినట్లు తెలుస్తోంది.

Published : 06 Dec 2022 09:29 IST

Tags :

మరిన్ని