Suraksha Dinotsavam: ‘సురక్షా దినోత్సవం’.. ట్యాంక్‌ బండ్‌ నుంచి పోలీసుల భారీ ర్యాలీ

తెలంగాణ రాష్ట్ర అవతరణ దశాబ్ది (Telangana Formation Decade) ఉత్సవాల్లో భాగంగా పోలీస్ శాఖ ఆధ్వర్యంలో ‘సురక్షా దినోత్సవం’ (Suraksha Dinotsavam)పేరుతో ప్రత్యేక కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా ట్యాంక్ బండ్ వద్ద ఏర్పాటు చేసిన కార్యక్రమంలో హోంమంత్రి మహమూద్ అలీ, తలసాని శ్రీనివాస్ యాదవ్, డీజీపీ అంజనీ కుమార్ ఇతర పోలీసు ఉన్నతాధికారులు పాల్గొన్నారు. హైదరాబాద్, సైబరాబాద్, రాచకొండ కమిషనరేట్ పరిధిలోని గస్తీ వాహనాలతో పాటు, అగ్నిమాపక శకటాలతో భారీ ర్యాలీ నిర్వహించారు.

Published : 04 Jun 2023 13:23 IST

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు