Telangana News: తలసరి ఆదాయంలో దేశంలోనే తెలంగాణ అగ్రగామి: కేటీఆర్‌

అభివృద్ధిలో తెలంగాణ (Telangana) శరవేగంగా దూసుకుపోతోందని ఐటీ మంత్రి కేటీఆర్ (KTR) పేర్కొన్నారు. కేసీఆర్ నాయకత్వంలో దేశంలోనే అగ్రగామిగా తెలంగాణ నిలిచిందన్నారు. గత 8 ఏళ్లలో తలసరి ఆదాయం 155 శాతం పెరిగిందని కేటీఆర్ ట్విటర్‌లో పేర్కొన్నారు. 2014-15 ఆర్థిక సంవత్సరానికి రాష్ట్రంలో లక్షా 24 వేల రూపాయలుగా ఉన్న తలసరి ఆదాయం...  2022-23లో 3 లక్షల 17 వేలకు చేరుకుందని తెలిపారు.

Updated : 31 Mar 2023 13:14 IST

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు