KTR: దేశానికే తెలంగాణ ఆదర్శంగా నిలుస్తోంది: కేటీఆర్‌

ఎన్నో వినూత్న పథకాలు అమలు చేస్తూ తెలంగాణ దేశానికే ఆదర్శంగా నిలుస్తోందని మంత్రి కేటీఆర్ పునరుద్ఘాటించారు. వివిధ దేశాలకు చెందిన దౌత్యవేత్తలతో హైదరాబాద్‌లోని T-హబ్‌లో నిర్వహించిన డిప్లొమాటిక్ ఔట్‌రిచ్‌లో కేటీఆర్‌ మాట్లాడారు. 

Published : 19 Aug 2022 14:06 IST

Tags :

మరిన్ని