Maternal Mortality: తెలంగాణలో తగ్గుముఖం పడుతున్న మాతృ మరణాలు

తెలంగాణ రాష్ట్రంలో మాతృ మరణాలు తగ్గుముఖం పడుతున్నాయి. అతి త క్కువ ఎమ్‌ఎమ్‌ఆర్‌లో.. దేశంలోనే తెలంగాణ మూడో స్థానంలో నిలిచింది. తాజాగా విడుదల చేసిన జాతీయ నమూనా సర్వే ప్రకారం 56 నుంచి 43 పాయింట్లకు తగ్గిపోయింది. మాతృ మరణాలు తగ్గించడంలో రాష్ట్ర పథకాలు ముఖ్యపాత్ర పోషిస్తున్నాయని వైద్యారోగ్యశాఖ మంత్రి హరీశ్ రావు హర్షం వ్యక్తం చేశారు.  

Published : 30 Nov 2022 09:24 IST

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు