TU: తెలంగాణ వర్సిటీలో రిజిస్ట్రార్ కుర్చీ కోసం మళ్లీ కొట్లాట

తెలంగాణ వర్సిటీ (Telangana University)లో రిజిస్ట్రార్ కుర్చీ కోసం మళ్లీ కొట్లాట మొదలైంది. తొలుత పాలకమండలి నియమించిన యాదగిరి వచ్చి రిజిస్ట్రార్‌ కూర్చీలో కూర్చున్నారు. ఆ తర్వాత రిజిస్ట్రార్‌గా వీసీ నియమించిన కనకయ్య రాగా.. వీరిద్దరి మధ్య వాగ్వాదం నెలకొంది. మరోవైపు, ఇరువురికీ మద్దతుగా విద్యార్థి సంఘాలు వచ్చి పోటాపోటీగా వాగ్వాదానికి దిగారు. 

Updated : 29 May 2023 16:22 IST

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు