Telangana News: జాగ్రత్త.. తెలంగాణలో మరో నాలుగైదు రోజులు చలి తీవ్రత!

రాష్ట్రంలో మరో నాలుగైదు రోజుల పాటు చలి తీవ్రత అధికంగా ఉంటుందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం ప్రకటించింది. మంచు, పొగమంచు ప్రభావంతో నాలుగైదు రోజుల పాటు ఈ పరిస్థితి ఉండే అవకాశముందని వాతావరణ శాఖ సంచాలకులు డాక్టర్ నాగరత్న తెలిపారు. వృద్ధులు, పిల్లలను చల్లటి గాలుల నుంచి జాగ్రత్తగా చూసుకోవాలంటున్న  నాగరత్నతో ప్రత్యేక ముఖాముఖి..

Updated : 10 Jan 2023 19:06 IST
Tags :

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు