Hyderabad: వేతనాలను 45 శాతం పెంచితేనే షూటింగ్స్‌కు హాజరు: ఫిల్మ్ ఫెడరేషన్

సినీ కార్మికుల వేతనాలను 45 శాతం పెంచితేనే షూటింగ్స్‌కు హాజరువుతామని ఫిల్మ్ ఫెడరేషన్ స్పష్టం చేసింది. అయితే 45 శాతం వేతనాలు పెంచే నిర్మాతల షూటింగ్స్‌కు మాత్రమే సినీ కార్మికులు హాజరవుతారని ఫిల్మ్‌ ఫెడరేషన్‌ తేల్చి చెప్పింది.

Published : 22 Jun 2022 17:58 IST

Tags :

మరిన్ని