Ind vs Zim: బ్యాటింగ్‌లో సిక్స్‌లు.. బౌలింగ్‌లో వికెట్లు.. కిక్‌ మామూలుగా లేదు!

జింబాబ్వేతో ఆదివారం జరిగిన మ్యాచ్‌లో టీమ్‌ ఇండియా అదరగొట్టింది. ఇటు బ్యాటింగ్‌, అటు బౌలింగ్‌లో అదిరపోయే ప్రదర్శనతో వావ్‌ అనిపించింది. బ్యాటింగ్‌లో అర్ధ శతకాలతో కేఎల్‌ రాహుల్‌, సూర్య కుమార్‌ యాదవ్‌ రాణించగా, బౌలింగ్‌లో సమష్టిగా వికెట్లు పడగొట్టారు. ఆ హైలైట్స్‌ ఇవీ... 

Published : 06 Nov 2022 19:17 IST
Tags :

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు