Ind vs Zim: ఇలాంటి బంతికి వికెట్‌ పడ్డాక.. ఆ ఎక్స్‌ప్రెషన్‌ కామన్‌!

ఎక్కడో ఆఫ్‌స్టంప్‌కి ఆవల పడిన బంతి వికెట్ల మీదకు రావడం, దానికి బ్యాటర్లు బోల్తాపడటం చూసుకుంటాం. కానీ నేరుగా వికెట్ల మీదకు వస్తున్న బంతికి బోల్తాపడితే.. ఫీల్డర్ల ముఖాల్లో నవ్వులు పూస్తాయి. జింబాబ్వేతో జరిగిన మ్యాచ్‌లో అలాంటి బంతే వేసి వావ్‌ అనిపించాడు రవిచంద్రన్‌ అశ్విన్‌.  16వ ఓవర్‌లో మసకద్జా, ఎంగర్వాను పెవిలియన్‌కు పంపించాడు. ఎంగర్వాను ఔట్‌ చేసిన బంతి గురించి వివరించడం కంటే చూస్తేనే మజా వస్తుంది. ఈ మ్యాచ్‌లో 71 పరుగుల తేడాతో భారత్‌ గెలుపొందిన విషయం తెలిసిందే.   

Published : 06 Nov 2022 17:47 IST
Tags :

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు