Surya Kumar Yadav: బంతి ఏదైనా, బౌలర్‌ ఎవరైనా.. #సూర్య360 బ్యాటింగ్‌ పక్కా!

సూర్య కొడితే బంతి మైదానంలో ప్రతి మూలను టచ్‌ చేస్తుంది అంటుంటారు. అంతలా 360 డిగ్రీల ప్లేయర్‌గా పేరు తెచ్చుకున్నాడు. ఆదివారం జింబాబ్వేతో గెలిచిన మ్యాచ్‌లో సూర్య (61*) మరోసారి అర్ధశతకంతో అదరగొట్టాడు. ఆఫ్‌సైడ్‌ దూరంగా వేసిన బంతిని కూడా ఆన్‌సైడ్‌ సిక్స్‌ కొట్టిన తీరు అమోఘం. ఆదివారం కనిపించిన కొన్ని కళ్లు చెదిరే షాట్లు మీ కోసం... 

Published : 06 Nov 2022 18:59 IST

Tags :

మరిన్ని