YS Sharmila: పోలీసులు, వైతెపా కార్యకర్తల మధ్య తోపులాట.. కిందపడిపోయిన వైఎస్‌ షర్మిల

వైఎస్‌ఆర్‌ తెలంగాణ పార్టీ (YSRTP) అధ్యక్షురాలు షర్మిల(YS Sharmila) ఇంటి వద్ద ఉద్రిక్తత వాతావరణం చోటు చేసుకుంది. ఉస్మానియా ఆస్పత్రికి వెళ్లి.. అక్కడి పరిస్థితులను స్వయంగా చూడాలనుకున్న షర్మిలను పోలీసులు అడ్డుకున్నారు. దీంతో వైతెపా కార్యకర్తలు, పోలీసుల మధ్య తోపులాట చోటుచేసుకుంది. ఈ తోపులాటలో షర్మిల కిందపడిపోయారు. 

Updated : 28 Mar 2023 16:38 IST

YS Sharmila: పోలీసులు, వైతెపా కార్యకర్తల మధ్య తోపులాట.. కిందపడిపోయిన వైఎస్‌ షర్మిల

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు