Chandrababu Arrest: విశాఖలో తెదేపా నేతల కొవ్వొత్తుల ర్యాలీ.. ఉద్రిక్తత!

తెదేపా అధినేత చంద్రబాబు అరెస్టును ఖండిస్తూ విశాఖలో ఆ పార్టీ శ్రేణులు చేపట్టిన కొవ్వొత్తుల ర్యాలీలో ఉద్రిక్తత చోటుచేసుకుంది. అనుమతి లేకుండా ర్యాలీ నిర్వహిస్తున్నారంటూ వారిని పోలీసులు అడ్డుకోవడంతో వాగ్వాదం చెలరేగింది. ర్యాలీని ఆపేది లేదంటూ తెదేపా శ్రేణులు ముందుకు కదలడంతో.. పలువురిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. 

Published : 23 Sep 2023 22:09 IST
Tags :

మరిన్ని