Anganwadi Workers: అంగన్వాడీ, ఆశా కార్యకర్తల ఆందోళన.. అరెస్టు!

విజయవాడ గ్రామీణ నున్న పోలీస్ స్టేషన్ ప్రాంగణంలో అంగన్వాడీ కార్యకర్తలు ఆందోళన చేపట్టారు. సమస్యలు పరిష్కరించాలంటూ ‘చలో విజయవాడ’ కార్యక్రమానికి పిలుపునిచ్చిన అంగన్వాడీ, ఆశా కార్యకర్తలను పోలీసులు అడ్డుకుని నున్న, అజిత్ సింగ్ నగర్ స్టేషన్లకు తరలించారు. తమ గోడును రాష్ట్ర ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లేందుకు అనుమతి ఇచ్చినట్టే ఇచ్చి.. అరెస్టులు చేయటం దారుణమని అంగన్వాడీ కార్యకర్తలు, సీఐటీయూ అనుంబంధ సంఘాల నాయకులు ఆగ్రహం వ్యక్తం చేశారు.

Published : 20 Mar 2023 13:53 IST

Anganwadi Workers: అంగన్వాడీ, ఆశా కార్యకర్తల ఆందోళన.. అరెస్టు!

Tags :

మరిన్ని