TDP MLA Arrest: పలాసలో ఉద్రిక్తత.. పోలీసుల అదుపులో తెదేపా ఎమ్మెల్యే

పలాస శ్రీనివాసనగర్‌లో గురువారం రాత్రి ఉద్రిక్త పరిస్థితులు చోటుచేసుకున్నాయి. 27వ వార్డు పరిధిలోని ఈ ప్రాంతంలో అక్రమ నిర్మాణాలు జరిగాయంటూ రెవెన్యూ, పురపాలక శాఖ అధికారులు గురువారం సాయంత్రం పొక్లెయిన్‌తో అక్కడికి చేరుకున్నారు. చెరువు గర్భంలో ఆక్రమంగా నిర్మాణాలు జరిపారని వాటిని తొలగించేందుకు వచ్చామని పేర్కొనటంతో ఆ ప్రాంతవాసులు అధికారులతో వాగ్వాదానికి దిగారు. ఈ క్రమంలో అర్ధ రాత్రి అక్కడకు చేరుకున్న ఇచ్చాపురం తెదేపా ఎమ్మెల్యే బెందాళం అశోక్‌ను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. 

Published : 19 Aug 2022 09:27 IST

Tags :

మరిన్ని