Texas: అమెరికాలోని ఉవాల్డే కాల్పుల ఘటనలో 21కి చేరిన మృతుల సంఖ్య

అమెరికాలోని ఉవాల్డేలో జరిగిన కాల్పుల ఘటనలో మృతుల సంఖ్య 21 కి చేరింది. కాల్పుల్లో 18 మంది చిన్నారులు సహా 21 మంది ప్రాణాలు కోల్పోయారు.

Published : 25 May 2022 12:38 IST

Tags :

మరిన్ని