Supreme Court: ఉద్ధవ్‌ను మళ్లీ సీఎంగా పునరుద్ధరించలేం: సుప్రీం

మహారాష్ట్ర (Maharashtra) రాజకీయ సంక్షోభంపై సుప్రీం కోర్టు (Supreme Court) తీర్పుతో.. ఏక్‌నాథ్‌ శిందే ప్రభుత్వానికి ముప్పు తప్పింది. సభలో బలపరీక్ష ఎదుర్కోకుండా ఉద్ధవ్ ఠాక్రే రాజీనామా చేసినందున.. తిరిగి ఆయన ప్రభుత్వాన్ని పునరుద్ధరించలేమని సుప్రీం కోర్టు స్పష్టం చేసింది. సంక్షోభ సమయంలో గవర్నర్ తీరును తప్పుపట్టిన ధర్మాసనం.. భాజపా మద్దతు ఉన్న శిందేను ప్రభుత్వం ఏర్పాటుకు ఆహ్వానించటాన్ని సమర్థించింది. 

Updated : 11 May 2023 19:41 IST
Tags :

మరిన్ని