Cannabis: కోడి కూరలో..ఐస్క్రీమ్లో..ఎక్కడ చూసినా గంజాయి!
భారత్ సహా చాలా దేశాల్లో గంజాయి సాగు వినియోగం నేరం. కానీ గంజాయి సాగును ఇటీవలే చట్టబద్ధం చేసిన థాయిలాండ్ ఇప్పుడు మరో అడుగు ముందుకేసింది. గంజాయిని ఆహారంగా వినియోగించడానికి కూడా అనుమతి ఇచ్చింది. ఈ అనుమతితో వ్యాపారులు చెలరేగిపోతున్నారు. ఐస్ క్రీములతో పాటు ఇతర పానియాలపైనా గంజాయి చల్లి అందిస్తున్నారు. గంజాయి తినిపించిన కోడి మాంసమంటూ జోరుగా విక్రయాలు సాగిస్తున్నారు.
Published : 23 Jun 2022 14:35 IST
Tags :
మరిన్ని
తాజా వార్తలు (Latest News)
-
ఈ నగరంలో అడుగుపెట్టాలంటే.. టికెట్ కొనాల్సిందే!
-
తెలంగాణ ఇంటర్ ఫలితాలు నేడే.. రిజల్ట్స్ ఈనాడు.నెట్లో..
-
జీవితంలో ముందుకెళ్లాలంటే ధైర్యం ఉండాలి : ఐపీఎస్ ఆఫీసర్ పోస్ట్ వైరల్
-
బెంగాలీ అమ్మాయి.. నాన్న కొట్టిన చెంప దెబ్బ.. ఇవే ఆలోచనలు: పూరి జగన్నాథ్
-
సోషల్మీడియాలో ‘లుక్ బిట్వీన్ కీబోర్డ్’ ట్రెండ్.. ఇంతకీ ఏమిటిది..?
-
కియారా ‘టీ’ ముచ్చట.. సోనాల్ బ్రేక్ఫాస్ట్ సంగతులు