Thank you: నన్ను బౌన్సర్‌ అనుకొని తోసేశారు: తమన్‌

విక్రమ్‌ ఓ స్టుపిడ్‌ బోయ్‌ అంటున్నారు సంగీత దర్శకుడు తమన్‌. అక్కినేని నాగ చైతన్య కథానాయకుడిగా నటిస్తున్న చిత్రం ‘థ్యాంక్‌ యూ’. విక్రమ్‌ కె.కుమార్‌ దర్శకుడు. విభిన్న ప్రేమకథా చిత్రంగా రూపుదిద్దుకున్న ఈ సినిమా జులై 22న ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ నేపథ్యంలో ఫేర్‌వల్‌ సాంగ్‌ను మల్లారెడ్డి కళాశాలలో విడుదల చేశారు. ఆ విశేషాలు మీ కోసం..

Published : 27 Jun 2022 20:37 IST

మరిన్ని

ap-districts
ts-districts

ఎక్కువ మంది చదివినవి (Most Read)

మరిన్ని