Pushpa: ‘పుష్ప ది రైజ్‌’ రికార్డులివి.. వీడియో షేర్‌ చేసిన టీమ్‌

అల్లు అర్జున్‌ హీరోగా సుకుమార్‌ తెరకెక్కించిన చిత్రం ‘పుష్ప-1’. విడుదలై ఇటీవలే ఏడాది పూర్తి చేసుకుంది. ‘పుష్ప ది రైజ్‌..’ బాక్సాఫీస్‌ వద్ద కాసులు కురిపించడమే కాకుండా.. సరికొత్త రికార్డులను సైతం సృష్టించింది. సామాజిక మాధ్యమాల్లోనూ వ్యూస్‌, రీల్స్‌తో అదరగొట్టింది. ఈ మేరకు పుష్ప సాధించిన రికార్డులను తెలియజేస్తూ చిత్ర బృందం తాజాగా ఓ వీడియోను వదిలింది.

Published : 25 Dec 2022 19:44 IST

Tags :

మరిన్ని