THE EXPENDABLES 4: భారీ యాక్షన్‌ సీన్స్‌తో ‘ది ఎక్స్‌పెండబుల్స్ 4’.. ట్రైలర్‌ చూశారా!

సిల్వస్టర్‌ స్టాలోన్‌ (Sylvester Stallone), జాసన్‌ స్టాతమ్‌ (Jason Statham) నటించిన భారీ యాక్షన్‌ సినిమా ‘ది ఎక్స్‌పెండబుల్స్ 4’ (THE EXPENDABLES 4). ఈ ఏడాది సెప్టెంబర్‌ 22న ఈ చిత్రం ప్రేక్షకుల ముందుకు రానుంది. తాజాగా ఈ చిత్రం ట్రైలర్‌ను విడుదల చేశారు. మీరూ చూసి ఎంజాయ్‌ చేయండి. 

Published : 08 Jun 2023 14:10 IST

Tags :

మరిన్ని