The Ghost: ‘ది ఘోస్ట్‌’ ప్రీరిలీజ్ ఈవెంట్‌

నాగార్జున హీరోగా దర్శకుడు ప్రవీణ్‌ సత్తారు తెరకెక్కించిన చిత్రం ‘ది ఘోస్ట్‌’. దసరా కానుకగా అక్టోబరు 5న విడుదలకానుంది. ఈ సందర్భంగా కర్నూలులో ప్రీ రిలీజ్‌ వేడుక జరుగుతోంది.

Published : 25 Sep 2022 15:56 IST
Tags :

మరిన్ని