The Ghost: ‘గీతాంజలి’ తర్వాత అక్కడ షూటింగ్‌ చేయడం మళ్లీ ఇప్పుడే: నాగార్జున

నాగార్జున హీరోగా నటించిన ‘ది ఘోస్ట్‌’ రిలీజ్‌ ట్రైలర్‌ విడుదలైంది. ప్రవీణ్‌ సత్తారు దర్శకత్వం వహించిన ఈ సినిమా దసరా కానుకగా అక్టోబరు 5న ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ సందర్భంగా నాగార్జున, సోనాల్‌ చౌహాన్‌లను ప్రవీణ్‌ సత్తారు ఇంటర్వ్యూ చేశారు. ఆ విశేషాలు మీకోసం.

Published : 03 Oct 2022 19:13 IST

మరిన్ని

ap-districts
ts-districts