The Ghost: నాగార్జున ‘ది ఘోస్ట్‌’ రిలీజ్‌ ట్రైలర్‌ విడుదల

అక్కినేని నాగార్జున హీరోగా దర్శకుడు ప్రవీణ్‌ సత్తారు తెరకెక్కించిన చిత్రం ‘ది ఘోస్ట్‌’ . సోనాల్‌ చౌహాన్‌ కథానాయిక. ఈ సినిమా దసరా కానుకగా అక్టోబరు 5న ప్రేక్షకుల ముందుకు రానుంది. విడుదల సమయం సమీపిస్తుండటంతో చిత్ర బృందం ప్రచారాన్ని జోరుగా కొనసాగిస్తోంది. ఇప్పటికే టీజర్‌, ట్రైలర్‌, పాటలు విడుదల చేసిన చిత్ర బృందం తాజాగా ‘రిలీజ్‌ ట్రైలర్‌’ను అభిమానులతో పంచుకుంది. 

Published : 30 Sep 2022 16:22 IST

Tags :

మరిన్ని