The Ghost: ‘ది ఘోస్ట్‌’ ఫలితంపై టీమ్‌ ఫస్ట్‌ రియాక్షన్‌!

ప్రముఖ కథానాయకుడు నాగార్జున ప్రధాన పాత్రలో వచ్చిన చిత్రం ‘ది ఘోస్ట్‌’. అక్టోబరు 5న సినిమా విడుదల సందర్భంగా చిత్ర దర్శకుడు ప్రవీణ్‌ సత్తారు, కథానాయిక సోనాల్‌ చౌహాన్‌ తదితరులు తమ ఆనందాన్ని పంచుకున్నారు. సినిమా గురించి వారేం చెప్పారంటే?

Published : 05 Oct 2022 18:46 IST
Tags :

మరిన్ని