The Ghost: ‘ది ఘోస్ట్‌’ నుంచి రొమాంటిక్ సాంగ్.. ‘వేగమ్’గా వచ్చేసింది..!

నాగార్జున కథానాయకుడిగా ప్రవీణ్‌ సత్తారు తెరకెక్కిస్తున్న యాక్షన్‌ చిత్రం ‘ది ఘోస్ట్‌’ (The Ghost). సోనాల్‌ చౌహాన్‌ కథానాయిక. ఇప్పటికే చిత్రీకరణ పూర్తి చేసుకున్న ఈ సినిమా దసరా కానుకగా అక్టోబరు 5న ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ క్రమంలో ఈ చిత్రం నుంచి విడుదలైన రొమాంటిక్ సాంగ్ ‘వేగమ్’ అభిమానులను ఆకట్టుకుంటోంది.

Published : 16 Sep 2022 16:22 IST

Tags :

మరిన్ని