The Ghost: నా జోనర్‌లోకి మీరెందుకు వచ్చారు: నాగ్‌కి శేష్‌ ప్రశ్న

ప్రముఖ కథానాయకుడు నాగార్జున నటించిన చిత్రం ‘ది ఘోస్ట్‌’. అక్టోబరు 5న విడుదలవుతున్న ఈ సినిమా ప్రచారం ఫుల్‌జోష్‌లో సాగుతోంది. ఈ క్రమంలో యువ కథానాయకుడు అడివి శేష్‌.. నాగార్జునను ఇంటర్వ్యూ చేశాడు. ‘ది ఘోస్ట్‌ X గూఢచారి’గా సాగిన ఆ ఇంటర్వ్యూ ఇదీ.. 

Published : 04 Oct 2022 14:03 IST
Tags :

మరిన్ని