Viral Video: ఆసుపత్రిలో స్ట్రెచర్‌ లేకపోవడంతో.. గర్భిణీని భుజాలపై మోసుకెళ్లిన భర్త

ఉత్తర్ ప్రదేశ్ లోని కౌశంబి జిల్లా ఆస్పత్రిలో వైద్య వసతులలేమి రోగులను కష్టాలను తెచ్చిపెడుతోంది. అత్యవసర పరిస్థితుల్లో ఆసుపత్రికి వచ్చిన రోగులకు కనీసం స్ట్రెచర్ కూడా అందుబాటులో లేకపోవడంతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. స్ట్రెచర్ లేకపోవడంతో ఒక గర్భిణీని భర్త భుజాలపైనే ప్రసూతి వార్డుకి తీసుకెళ్లాల్సి వచ్చింది. 

Published : 27 Sep 2022 16:34 IST

Tags :

మరిన్ని