ఇఫిలో ‘కశ్మీర్ ఫైల్స్’ ప్రదర్శన.. జ్యూరీ హెడ్ వ్యాఖ్యలు వివాదాస్పదం

అంతర్జాతీయ భారతీయ చలన చిత్ర వేడుకల్లో కశ్మీర్ ఫైల్స్ చిత్రాన్ని ప్రదర్శించడంపై.. జ్యూరీ హెడ్, ఇజ్రాయెల్ దర్శకుడు నడవ్ లాపిడ్ చేసిన వ్యాఖ్యలు తీవ్ర దుమారం రేపాయి. లాపిడ్ వ్యాఖ్యలు కేంద్ర ప్రభుత్వాన్ని ఇబ్బందిలో పడేశాయని కాంగ్రెస్ అభిప్రాయపడింది. కశ్మీరీ పండిట్ల న్యాయానికి సంబంధించిన సున్నితమైన సమస్య.. భాజపా ప్రచారానికి బలైందని శివసేన వ్యాఖ్యానించింది.

Published : 29 Nov 2022 19:21 IST

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు