CSK Vs DC: జడేజాలా బ్యాట్‌ తిప్పిన వార్నర్‌... మైదానంలో నవ్వులే నవ్వులు

దిల్లీలో జరుగుతున్న సీఎస్కే (CSK), దిల్లీ క్యాపిటల్స్‌ (DC) మ్యాచ్‌లో ఓ తమాషా సన్నివేశం చోటుచేసుకుంది. దిల్లీ బ్యాటర్‌ డేవిడ్‌ వార్నర్‌ (David Warner)ను రనౌట్ చేయాలని చెన్నై ఆటగాడు జడేజా (Ravindra Jadeja)  ప్రయత్నించాడు. ఈ క్రమంలో అక్కడ ఫన్నీ డ్రామా జరిగింది. దీంతో జడేజా వైపు చూపిస్తూ వార్నర్‌ తన బ్యాట్‌ను తిప్పాడు. ఆ సరదా వీడియో మీరూ చూడండి. 

Updated : 20 May 2023 19:42 IST

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు