Andhra News:చిత్రలేఖన అభిరుచి...ఆపదలో ఆదుకుంది!

చిన్నతనంలో అలవడిన కళ ఆమెలో ఆసక్తి రేపింది. సాధనతో మరిన్ని చిత్తరువులు ఆవిష్కరించేలా చేసింది. చివరకు కరోనా సమయంలో అదే ఆర్థిక వనరుగానూ మారింది. ప్రకాశం జిల్లా దర్శికి చెందిన ఆ యువతి విశేషాలేంటో చూద్దామా?

Published : 23 Jun 2022 17:51 IST
Tags :

మరిన్ని