Nellore: పరివర్తన 2.Oతో మారిన బతుకులు

నాటుసారా, దొంగతనాలకు అలవాటుపడ్డ ఆ గ్రామ ప్రజలను పోలీసులు సక్రమ మార్గంలో పెట్టారు. ఉపాధి లేక, ప్రభుత్వాలు సైతం పట్టించుకోని తరుణంలో.. కుటుంబ పోషణకు అడ్డదారులు తొక్కిన వారిని పోలీసులు మార్చారు. వీరి మార్పుపై శ్రద్ధపెట్టిన పోలీసులు, అధికారులు... పరివర్తన 2.O పేరుతో రుణ సాయం అందించి బతుకుల్లో మార్పు తెచ్చారు.

Published : 09 Dec 2022 19:05 IST

Tags :

మరిన్ని