The Romantics: రొమాంటిక్‌ ప్రేమకథలన్నీ ఒకే చోట!

బాలీవుడ్‌(Bollywood)లో ఎన్నో అద్భుతమైన ప్రేమకథలను తెరకెక్కించిన నిర్మాణ సంస్థ ‘యశ్‌ రాజ్‌ ఫిల్మ్స్‌(YRF)’. ఈ నిర్మాణ సంస్థ నుంచి వచ్చిన ప్రేమకథలు క్లాసిక్స్‌గా నిలిచాయి. ఈ సినిమాల గురించి.. మూడు తరాల తారలు.. తమ అనుభవాలను ఒకే చోట పంచుకుంటే చూడాలనుందా?అయితే నెట్‌ఫ్లిక్స్‌ మీకోసమే ‘ది రొమాంటిక్స్‌(The Romantics)’ పేరిట ఓ ప్రత్యేక కార్యక్రమాన్ని రూపొందించింది. దీనికి సంబంధించిన ట్రైలర్‌ను తాజాగా విడుదల చేసింది. 

Updated : 02 Feb 2023 10:45 IST

Tags :

మరిన్ని