Atharva: సస్పెన్స్‌ క్రైమ్‌ థ్రిల్లర్‌ ‘అధర్వ’ టీజర్‌ చూశారా?

కార్తీక్‌రాజు ప్రధాన పాత్రధారిగా పెగ్లో ఎంటర్‌టైన్‌మెంట్స్‌ పతాకంపై తెరకెక్కుతున్న చిత్రం ‘అధర్వ’. ‘ది సీకర్‌ ఆఫ్‌ ది ట్రూత్‌’ అనేది ఉపశీర్షిక. సిమ్రన్‌ చౌదరి కథానాయిక. మహేష్‌రెడ్డి దర్శకుడు. సుభాష్‌ నూతలపాటి నిర్మాత. సోమవారం ఈ చిత్ర టీజర్‌ విడుదలైంది. ‘‘క్రైమ్‌ థ్రిల్లర్‌ కథ ఇది. విభిన్నమైన కాన్సెప్ట్‌ని స్పృశిస్తూ రూపొందుతున్న ఈ చిత్రం ఇప్పటివరకు వచ్చిన క్రైమ్‌ థ్రిల్లర్‌ కథలకి భిన్నంగా ఉంటుంది’’ అని చిత్ర బృందం చెబుతోంది.

Published : 20 Mar 2023 19:14 IST

Tags :

మరిన్ని