Crime News: కార్ల షోరూంలలో చోరీ.. రూ.5లక్షలు ఎత్తుకెళ్లిన దుండగులు

నల్గొండ (Nalgonda) జిల్లాలోని నార్కట్ పల్లి - అద్దంకి బైపాస్ రోడ్డులో ఉన్న రెండు కార్ల షోరూంలలో దుండగులు చోరీకి పాల్పడ్డారు. రెండు షోరూంలలో కలిపి దాదాపు రూ.5లక్షల నగదు ఎత్తుకెళ్లారు. షోరూమ్  నిర్వాహకుల ఫిర్యాదుతో కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.

Updated : 31 May 2023 15:54 IST

మరిన్ని