Politics: సావర్కర్‌ గురించి రాహుల్‌ గాంధీ నిజమే చెప్పారు: జగ్గారెడ్డి

సావర్కర్‌ గురించి కాంగ్రెస్‌ అగ్రనేత రాహుల్‌ గాంధీ మాట్లాడిన దాంట్లో తప్పేం ఉందని సంగారెడ్డి ఎమ్మెల్యే జగ్గారెడ్డి ప్రశ్నించారు. ఆనాడు బ్రిటిష్‌కు ఏజెంట్‌గా ఆర్‌ఎస్‌ఎస్‌ ఉన్నట్లు అనేక పుస్తకాల్లో రాశారని వ్యాఖ్యానించారు. రాహుల్‌ గాంధీ చేసినది అభియోగం కాదని.. ఆయన నిజమే చెప్పారన్నారు. మహాత్మ గాంధీని చంపిన గాడ్సేను పొగడటం తప్పని.. భాజపా నేతలకు అధిష్ఠానం ఎందుకు చెప్పట్లేదని జగ్గారెడ్డి నిలదీశారు.

Published : 09 Oct 2022 20:11 IST
Tags :

మరిన్ని