Viral Video: దొంగతనం చేసి.. సీసీ కెమెరా ఎదుట చిందులేసి !

షాపులో చోరీ చేసేందుకు వచ్చిన ఓ దొంగ పని పూర్తయిన తర్వాత అదే షాపులోని సీసీ కెమెరా ముందు నృత్యం చేశాడు. ఈ ఘటన ఉత్తర్‌ప్రదేశ్‌లో జరిగింది. మొఘల్  సరాయ్  జిల్లా చందౌలీలోని ఓ హార్డ్ వేర్ దుకాణంలోకి అర్ధరాత్రి సమయంలో దొంగ దూరాడు. షట్టర్ తాళం పగలగొట్టి లోపలికి నగదు దోచుకున్నాడు. అందరు దొంగల్లా మామూలుగా వెళ్తే తన ప్రత్యేకత ఏం ఉంటుంది అనుకున్నాడో ఏమో కానీ వింతగా ప్రవర్తించాడు. అక్కడే ఉన్న సీసీ కెమెరా ముందు నృత్యం చేశాడు.

Published : 19 Apr 2022 06:46 IST

Tags :

మరిన్ని